(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.69. అధ్యాయః 069
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమాహాత్ంయప్రతిపాదకపృథ్వీవాసుదేవసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

బ్రాహ్మణానేవ సతతం భృశం సంపరిపూజయేత్।
ఏతే హి సోమరాజాన ఈశ్వరః సుఖదుఃఖయోః॥ 13-69-1(84262)
ఏతే భోగైరలంకారైరన్యైశ్చైవ కిమిచ్ఛకైః।
సదా పూజ్యా నమస్కారై రక్ష్యాశ్చ పితృవన్నృపైః।
తతో రాష్ట్రాయ శాంతిర్హి భూతానామివ వాసవాత్॥ 13-69-2(84263)
జ్ఞానవాన్బ్రహ్మవర్చస్వీ రాష్ట్రే వై బ్రాహ్మణః శుచిః।
మహారథశ్చ రాజన్య ఏష్టవ్యః శత్రుతాపనః॥ 13-69-3(84264)
బ్రాహ్మణం జాతిసంపన్నం ధర్మజ్ఞం సంశితవ్రతం।
బోజయీత గృహే రాజన్న తస్మాత్పరమస్తి వై॥ 13-69-4(84265)
బ్రాహ్మణేభ్యో హవిర్దత్తం ప్రతిగృహ్ణంతి దేవతాః।
పితరః సర్వభూతానాం నైతేభ్యో విద్యతే పరం॥ 13-69-5(84266)
ఆదిత్యశ్చంద్రమా విష్ణుః సంకరోఽగ్నిః ప్రజాపతిః।
సర్వే బ్రాహ్మణమావిశ్య సదాఽన్నముపభుంజతే॥ 13-69-6(84267)
న తస్యాశ్నంతి పితరో యస్య విప్రా న భుంజతే।
దేవాశ్చాప్యస్య నాశ్నంతి పాపస్య బ్రాహ్మణద్విషః॥ 13-69-7(84268)
బ్రాహ్మణేషు తు తుష్టేషు ప్రీయంతే పితరః సదా।
తథైవ దేవతా రాజన్నాత్ర కార్యా విచారణా॥ 13-69-8(84269)
తథైవ తేఽపి ప్రీయంతే యేషాం భవతి తద్ధవిః।
న చ ప్రేత్య వినశ్యంతి గచ్ఛంతి చ పరాం గతిం॥ 13-69-9(84270)
యేనయేనైవ ప్రీయంతే పితరో దేవతాస్తథా॥
తేనతేనైవ ప్రీయంతే పితరో దేవతాస్తథా॥ 13-69-10(84271)
బ్రాహ్మణాదేవ తద్భూతం ప్రభవంతి యతః ప్రజాః।
యతశ్చాయం ప్రభవతి ప్రేత్య యత్ర చ గచ్ఛతి॥ 13-69-11(84272)
వేదైష మార్గం స్వర్గస్య తథైవ నరకస్య చ।
ఆగతానాగతే చోమే బ్రాహ్మణో ద్విపదాంవరః॥ 13-69-12(84273)
బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్ఠః స్వధర్మం చైవ వేద యః।
యే చైనమనువర్తంతే తే న యాంతి పరాభవం।
న తే ప్రేత్య వినశ్యంతి గచ్ఛంతి న పరాభవం॥ 13-69-13(84274)
యద్బ్రాహ్మణముఖాత్ప్రాప్తం ప్రతిగృహ్ణంతి వై వచః।
కృతాత్మానో మహాత్మానస్తే న యాంతి పరాభవం॥ 13-69-14(84275)
క్షత్రియాణాం ప్రతపతాం తేజసా చ బలేన చ।
బ్రాహ్మణేష్వేవ శాంయంతి తేజాంసి చ బలాని చ॥ 13-69-15(84276)
భృగవస్తాలజంఘాంశ్చ నీపానాంగిరసోఽజయన్।
భరద్వాజో వైతహవ్యానైలాంశ్చ భరతర్షభ॥ 13-69-16(84277)
చిత్రాయుధాంశ్చాప్యజయన్నేతే కృష్ణాజినధ్వజాః।
ప్రక్షిప్యాథ చ కుంభాన్వై పారగామినమారభేత్॥ 13-69-17(84278)
యత్కించిత్కథ్యతే లోకే శ్రూయతే పఠ్యతేఽపి వా।
సర్వం తద్బ్రాహ్మణేష్వేవ గూఢోఽగ్నిరివ దారుషు॥ 13-69-18(84279)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
సంవాదం వాసుదేవస్య పృథ్వ్యాశ్చ భరతర్షభ॥ 13-69-19(84280)
వాసుదేవ ఉవాచ। 13-69-20x(7005)
మాతరం సర్వభూతానాం పృచ్ఛే త్వాం సంశయం శుభే।
కేనస్విత్కర్మణా పాపం వ్యపోహతి నరో గృహీ॥ 13-69-20(84281)
పృథివ్యువాచ। 13-69-21x(7006)
బ్రాహ్మణానేవ సేవేత పవిత్రం హ్యేతదుత్తమం।
బ్రాహ్మణాన్సేవమానస్య రజః సర్వం ప్రణశ్యతి।
భూతో భూతిరతః కీర్తిరతో బుద్ధిః ప్రజాయతే॥ 13-69-21(84282)
మహారథశ్చ రాజన్య ఏష్టవ్యః శత్రుతాపనః।
ఇతి మాం నారదః ప్రాహ సతతం సర్వభూతయే॥ 13-69-22(84283)
బ్రాహ్మణం జాతిసంపన్నం ధర్మజ్ఞం సంశితం శుచిం।
అపరేషాం పరేషాం చ పరేభ్యశ్చైవ యే పరే॥ 13-69-23(84284)
బ్రాహ్మణా యం ప్రశంసంతి స మనుష్యః ప్రవర్ధతే।
అథ యో బ్రాహ్మణాన్క్రుష్టః పరాభవతి సోచిరాత్॥ 13-69-24(84285)
యథా మహార్ణవే క్షిప్త ఆమలోష్టో వినశ్యతి।
తథా దుశ్చరితం విప్రే పరాభావాయ కల్పతే॥ 13-69-25(84286)
పశ్య చంద్రే కృతం లక్ష్మ సముద్రే లవణోదకం।
తథా భగసహస్రేణ మహేంద్రః పరిచిహ్నితః॥ 13-69-26(84287)
తేషామేవ ప్రభావేన సహస్రనయనో హ్యసౌ।
శతక్రతుః సమభవత్పశ్య మాధవ యాదృశం॥ 13-69-27(84288)
ఇచ్ఛన్కీర్తిం చ భూతిం చ లోకాంశ్చ మధుసూదన।
బ్రాహ్మణానుమతే తిష్ఠేత్పురుషః శుచిరాత్మవాన్॥ 13-69-28(84289)
భీష్మ ఉవాచ। 13-69-29x(7007)
ఇత్యేతద్వచనం శ్రుత్వా మేదిన్యా మధూసూదనః।
సాధుసాధ్వితి కౌరవ్య మేదినీం ప్రత్యపూజయత్॥ 13-69-29(84290)
ఏతాం శ్రుత్వోపమాం పార్థ ప్రయతో బ్రాహ్మణర్షభాన్।
సతతం పూజయేథాస్త్వం తతః శ్రేయోఽభిపత్స్యసే॥ ॥ 13-69-30(84291)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనసప్తతితమోఽధ్యాయః॥ 69 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-69-1 సోమో రాజా యేషాం తే సోమరాజానః॥ 7-69-2 ప్రశ్నపూర్వకం యత్తదిష్టం దీయతే తత్కిమిచ్ఛకం॥ 7-69-6 చంద్రమా వాయురాపో భూరంబరం దిశః ఇతి ఝ.పాఠః॥ 7-69-9 తేపి దాతారోపి। తత్ ప్రదేయం ద్రవ్యం॥ 7-69-11 తద్యజ్ఞాదికం। భూతముత్పన్నం। బ్రాహ్మణో వేద తద్భూతమితి థ.ధ. పాఠః॥ 7-69-17 కుం పృథివీం బ్రాహ్మణాయ ప్రక్షిప్య దత్త్వా పారగామినం పరలోకహితం కర్మ ఆరభేదాచరేత్। భానూ దీప్తిం కుర్వన్నుభయలోకే ఇతి శేషః। పురగామినమాహరన్నితి థ.పాఠః॥ 7-69-23 అపరే బ్రాహ్మణం సర్వభూతయే ఇచ్ఛేదిత్యాహురితి విపరిణామేనానషంగః॥ 7-69-24 క్రుష్టః క్రోశతి। కర్తరి క్తః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.